Breaking News

Gorantla Madhav in another controversy. Kadiri residents complained against Mr Madhav with Anantapur District Superintendent

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచరులపై జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు కు ఫిర్యాదు… తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మాజీ మంత్రి నిజాం వలి కుమార్తె అమీజ్ బేగం ఫిర్యాదు

కోర్టు వివాదంలో ఉన్న భూమిలోకి చొరబడి వేరుసెనగల గోడౌన్ ను జేసిబిలతో కూల్చేవేశారు

ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచరులు బెదిరింపులకు గురిచేస్తు తమ

ఆస్తిని నేల మట్టం చేసినా స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని

కదిరిలో తమకు న్యాయం జరగలేదని బాధితురాలు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబును కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు అమీజ్ బేగం, ఆమె కుమారులు షానవాజ్, జకీర్.

తప్పకుండా న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు.