Breaking News Business Fit Gaadi HIT Trends India


మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు గురించి ఈ దేశంలో 28 కోట్ల ముస్లిం జనాభాను కావాలనే తప్పుదారి పట్టించడానికి ముఖ్యంగా ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్ళగోట్టడానికే ఈ బిల్లు తెచ్చింది మోడీ ప్రభుత్వం అనే లేనిపోని విషప్రచారాన్ని భయాలను స్రుష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కీలుబోమ్మలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వివిధ రాజకీయ పార్టీలూ మరియు మతపెద్దలు.నిజానికి ఆ బిల్లులో ఏముంది?
భారత దేశం పక్కన వున్న దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ అఫ్గనిస్దాన్ మెుదలైన ముస్లిం దేశాలనుంచి అక్రమంగా దొంగదారిన భారత్ లోకి వచ్చిన ఆ దేశ ముస్లింలను గుర్తించి వారిని వెనక్కి పంపే కార్యక్రమం.ఇది ఎలా తప్పవుతుంది? మీ ఇంటిలోకి ఎవడుపడితే వాడు వస్తే మీరు ఊరుకుంటారా?వాడికి మీ ఇంటిలో మీ అన్నదమ్ములతో సమానంగా ఆస్తి పంచుతారా? ఆలోచించండి!
భారత దేశంలో వున్న 90 శాతం హిందువులతో మేము కలిసి వుండలేమనే కదా 1947 లో కేవలం 6కోట్ల ముస్లింల కోసం పాకిస్తాన్ తీసుకున్నారు.
అంటే ముస్లింలకోసం ఓక భూభాగాన్నే ఇచ్చేశాక కూడా 5 శాతం ముస్లింలు కొందరు వెళ్ళకుండా ఇక్కడే వుండిపోయారు ఆ 5 శాతం నేడు 28కోట్ల ముస్లిం జనాభా అయ్యుంది. మరి పాకిస్తాన్ లో ఆనాడు వున్న హిందువుల 15శాతం మరి నేడు 1.6శాతం.ఇక బంగ్లాదేశ్ లో ఆనాడు హిందువులు 22 శాతం మరినేడు 9.5 శాతం ఎందుకు తగ్గింది? ఎలా తగ్గింది? చెప్పండి? ఆలోచించండి!
బలవంతంగా మతం మార్చడం కారణంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువులు తగ్గారు వారిపై నేటికీ ఎన్నో రకాల దాడులు,హత్యలూ మానభంగాలూ జరుగుతూనే వున్నాయు.అలాంటి హిందువులు భారతదేశంకు వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకుని బతకవచ్చు అని చేసిన చట్టంమే ఈ జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు, అంతేకానీ ఇక్కడ వున్న 28కోట్ల ముస్లింలను వెళ్ళగోట్టడానికి కాదు.
ఇక్కడ అక్రమంగా దొంగ దారిన వచ్చి తిష్టవేసిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయమ్మనార్ రోహింగ్యా ముస్లింలను గుర్తించి వెళ్ళగోట్టే బిల్లు ఇది.ముఖ్యంగా మయమ్మన్నార్ రోహింగ్యా ముస్లింల గురించి చెప్పుకోవాలి. వీరు వీరి సొంత దేశమైన మయమ్నార్ దేశంలో అధికంగా వుండే అహింసా పరులైన బౌద్దమత స్త్రీలను చేసిన మానభంగాలను దోపిడీలను, హింసను సహించలేక హింసకు దూరం వుండే బౌద్దులు సైతం కత్తులు పట్టుకుని ఈ రోహింగ్యా ముస్లింలను ఊచకోత కోస్తే బతుకు జీవుడా అంటూ బంగ్లాదేశ్ కు వస్తే అక్కడి ముస్లింలూ చోటివ్వకుండా వారికి శత్రు దేశమైన మన దేశంలోకి అక్రమంగా పంపించారు.
ఈ రోహింగ్యా ముస్లింలకు ఓకడికి ఇద్దరు లేక ముగ్గురు భార్యలు పదుల సంఖ్యలో సంతానం వీరు పొందే అన్ని వసతులూ మనం కట్టే పన్నులతోనే ఇలాంటి వారికి అండగా మనMIM పార్టీ నాయకుడు అసఉద్దీన్ ఓవైసీ పోరాడుతున్నాడు ,నన్ను మించిన హిందువే లేడని గోప్పలు చెప్పుకునే మన KCR పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి హిందువులు ఎలా వస్తారు అని ప్రశ్నింస్తూ అక్కడి రోహింగ్యా ముస్లింలను ఎందుకు వెళ్ళగోట్టుతారని సపోర్టు చేస్తున్నాడు ఓట్ల కోసం దీనిని గమనించాలి ముఖ్యంగా హిందువులు…గమనించి హిందువులు హిందువులుగా వుంటారో బోందుగాళ్ళుగా వుంటారో తేల్చుకోవాలి ఎందుకంటే గతంలో మన పెద్ద హిందువే ఈ మాటలన్నాడు కాబట్టి.
ఎక్కడో ఇటలీ దేశంలో పుట్టిన క్రైస్తవురాలైన సోనియా గాంధీ ఇందిరాగాంధి కోడలిగా ఈ దేశానికి వచ్చి ఈ దేశ పౌరసత్వం తీసుకుని బతుకుతూ డబ్బుకోసం అధికారం కోసం విదేశీయుల సంకలు నాకే మన దేశ నీచ రాజకీయ స్వార్దపరుల అండదండలతో ఈ దేశాన్నే శాసించే స్దాయులో బతుకుతూ అఖండ భారతదేశంలో వున్న హిందువులకు భారతీయ పౌరసత్వం ఎలా ఇస్తారని అడుగుతుందంటే తప్పెవరిది? హిందువుల చేతగాని తనం కాదా?
ఆలోచించండి!
ఈ దేశంలో పుట్టి ఈదేశంలో పదవులను చేపట్టి అధికారాన్ని అనుభవింస్తూ కూడా పరాయు శత్రు దేశమైన చైనా సంకనాకే నిక్రుష్టపు కంపు కమ్యూనిష్టులు కూడా రోహింగ్యా ముస్లింలకు అండగా వుంటున్నారు కానీ మరి రోహింగ్యాలకు చైనా దగ్గర వుండగా భారత్ ఎందుకోచ్చారని అడగరు? అంతెందుకు చైనాలో ముస్లింల మీద అక్కడి కమ్యూనిష్టు ప్రభుత్వం అనగదోక్కుతుంటే కన్నులకు కనబడదు ఎందుకు?ప్రశ్నించే వారులేరన్న ధీమా, దీనికి భాద్యులెవరు? మళ్ళీ ముమ్మాటికీ హిందువులే కాదనగలరా? ఆలోచించండి!
ప్రపంచంలో చిన్నా చితకా కలిపి దాదాపు 150 పై చిలుకు క్రైస్తవ దేశాలున్నాయు, ముస్లింలకు 57 దేశాలున్నాయు బౌద్దులకూ 7దేశాలున్నాయు మరి హిందువులకు ఎందుకుండకూడదు?
మతపరంగా ఈ అఖండ భారతదేశాన్ని ముస్లింల కోసం 30 శాతం భూభాగాన్ని తీసుకుని ఓక గంటముందే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుని పవిత్రమైన ముస్లిం దేశమనే అర్ధం వచ్చేవిధంగా పాకిస్తాన్ అని పేరు పెట్టుకుంన్నాక మరి మిగిలిన భారతదేశం అంతా హిందూదేశం కాకుండా సెక్యులర్ దేశమెలావుతుంది? అంబేత్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ పదమే లేదు 1971 లో ఇందిరాగాంధి నిరంకుశత్వ ఎమర్జన్సీ పాలనలో రాత్రికి రాత్రి రాజ్యాంగంలో బలవంతంగా రాసిపెట్టిన పదం సెక్యులరిజం ఈ మౌనానికి భాద్యులెవరు? ముమ్మాటికి హిందువులే కాదనగలరా? ఆలోచించండి!
చివరిగా OYC లాంటి స్వార్దపూరిత మోసపూరిత వారికి నా ప్రశ్న సమాధానం చెప్పండి.
ఖురాన్ ప్రకారం ఓక ముస్లిం మరొక ముస్లిం అన్నదమ్ముల్లా కలిసుండాలి ఓకరి కష్టం ఓకరు పంచుకోవాలి ప్రపంచంలో ఏ మూల వున్న ముస్లిం అయినా మిగతా ముస్లింలకు సోదరుడు అవుతాడు కాబట్టే ఇస్లాంమతంలో దేశానికి విలువలేదు కేవలం సాటి ముస్లింకే విలువ ఇవ్వాలి.మరి నా మెుదటి ప్రశ్న.. ప్రపంచంలో 57 ముస్లిం దేశాలున్నాయు ఇందులో ఏ ఓక్క దేశం కూడా ఈ రోహింగ్యా ముస్లింలను ఎందుకు అక్కున చేర్చుకోవడం లేదు ఎందుకు?
నా రెండో ప్రశ్న… ఖురాన్ పుట్టిన దేశం ఇస్లాంమతం పుట్టిన దేశం అయిన సౌదీ అరేబియా ఇప్పటివరకు ఏ దేశ పౌరుడికైనా వారి దేశ పౌరసత్వం ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? పోనీ ముస్లిం దేశ పౌరులైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ వారికైనా సౌదీ పౌరసత్వం ఇచ్చిందా? ఎందుకు ఇవ్వదు? రెండూ ముస్లిం దేశాలే కదా !
ముస్లిం దేశాలే పాకిస్తాన్ బంగ్లాదేశీయులకు పౌరసత్వం ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలి? మాతో ఉండలేమంటేనే కదా 30శాతం భూభాగాన్ని పాకిస్తాన్ రూపంలో ఇచ్చింది మళ్ళీ ఇక్కడికి దొంగదారిన వచ్చి మళ్ళీ వాటా కావాలంటె ఎలా?