Breaking News Crime

ఈ రిపోర్టర్ ఘరానా మోసగాడు బ్లాక్ మైలర్. సాక్షి మీడియా ముసుగులో కదిరి రిపోర్టర్ శ్రీనివాస రెడ్డి మోసాలు.

 

సాక్షి మీడియా ముసుగులో ఘరానా మోసగాడు
ఎమ్మెల్యే అండతో చలరేగిపోతున్న క్రిమినల్
తమ కులపు వారికి మాత్రమే సపోర్ట్ చేస్తాడు .
కదిరి సీఐ మల్లికార్జున గుప్త ను వేధించిన దొంగ ఈ శ్రీనివాస రెడ్డి,
తనకులం అధికారి కోసం సీఐ ని పొట్టన పెట్టుకున్నాడు
SC నాయకులపై ST నాయకులపై BC నాయకులపై తప్పుడు కథనాలు రాస్తాడు
రెడ్డి కులం కానీ అధికారులపై జులుం ప్రదర్శిస్తాడు
కదిరి నియోజకవర్గం లో షాడో ఎమ్మెల్యే గా చలామణి అవుతున్నాడు
ఈ సాక్షి ని తన పేరుకుముందు చేర్చుకొని సాక్షి శ్రీనివాస రెడ్డి గా చలామణి అవుతున్న ఘరానా మోసగాడి లీలలు కొన్ని

ఒక పక్క సమాజం లో విపరీతమైన క్రైమ్ పెరిగిపోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న తరుణం. దిశా పై అత్యాచారం , హత్య , చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరిగి ప్రజలు ఆడపిల్లలు వారి తల్లిదండ్రులు పోలీసు వ్యవస్థను బలోపేతం చెయ్యాలి , ప్రజలను కాపాడాలి అనే నినాదం పెరుగుతుండగా కొంతమంది అదే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు . అధికారం అండతో నిజాయితీగల అధికారులను పని చెయ్యనీకుండా వారిని సస్పెండ్ చేయించి ఇటు ప్రజల జీవితాలతో అటు పోలీసు అధికారుల కుటుంబాలతో ఆడుకుంటున్నారు . పరోక్షంగా సమాజం లో నేరాలు పెరగడానికి కారణం అవుతున్నారు . ఇలాంటి వారి వల్లనే ప్రజలకు విపరీతమైన ప్రమాదం పొంచి ఉంది.
ఇటు వంటి పరిస్థితుల్లో మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మేము కదిరి ప్రాంతం లో సాక్షి రిపోర్టర్ శ్రీనివాస రెడ్డి కార్యకలాపాలపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము .

అతని వ్యవహారాలూ , అధికారులపై ముఖ్యానంగా పోలీస్ అధికారులపై , రెవిన్యూ అధికారులపై అతను చేస్తున్న బ్లాక్ మెయిల్ అన్ని నమోదు చేసాము . మేము ఒక సామాన్య వ్యక్తిని ఇందుకోసం ఉపయోగించాము . సభ్యసమాజం తలదించుకునే నీచమైన పనులు ఈ శ్రీనివాస రెడ్డి నిత్యా కృత్యాలు . మోసము చెయ్యడం , దగా , డబ్బులు సెటిల్మెంట్లు , ఆడవాళ్ళతో అసభ్యప్రవర్తన ఈ నీచుడికి బాగా అలవాటైన విషయాలు. ఇవన్నీ చట్టానికి దొరక్కుండా చీకట్లో చేస్తాడు . అధికారుల నుండి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వాసులు చేస్తాడు . ఇతని భారినపడి ఎంతోమంది మనోవేదనకు గురిఅవుతున్నారు .

క్రిమినల్ రిపోర్టర్ సాక్షి శ్రీనివాస రెడ్డి

ఘరానా మోసగాడు , వైస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చాక రెచ్చిపోతున్న సాక్షి రిపోర్టర్ .
ఎందరి జీవితాలనో బలిచేసిన క్రిమినల్ రిపోర్టర్ సాక్షి శ్రీనివాస రెడ్డి .
తమ కులపు అధికారికోసం వైశ్య కులానికి చెందిన మల్లికార్జున గుప్తా అనే కదిరి సీఐ పై సాక్షి లో తప్పుడు కథనాలు .
ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అండతో అధికారులపై జులుం
వార్తలు రాయడం మానేసి రాజకీయాలు చేస్తూ రెండు చేతులా సంపాదన
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సాక్షి యాజమాన్యం
కదిరి లో దళిత నాయకుల పై దాడులు తప్పుడు కథనాలు
మాజీ ఎమ్మెల్యే నే బ్లాక్ మెయిల్ చేసిన శ్రీనివాస రెడ్డి
షాడో ఎమ్మెల్యే గా కదిరి ని నాశనం చేస్తున్న విలేఖరి
జిల్లా జర్నలిస్ట్ సంఘాన్ని కూడా మోసం చేసిన ఘరానా దొంగ ఈ శ్రీనివాస రెడ్డి
సాక్షి ముసుగులో దందాగిరి చేస్తున్న వైనం
ఇతనిపై గతం లో గుడిసె దేవానంద్ సాక్షి మీడియా కు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేదు . సాక్షి యాజమాన్యం పట్టించుకోలేదు . గుడిసె దేవానంద్ అప్పుడు టీడీపీ ప్రభుత్వం లో ఎస్సి కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు . మా వద్ద ఆ శ్రీనివాస రెడ్డి చేసిన ఘోరాలు చెప్పుకొని బాధపడ్డాడు .
అలాగే గతం లో టీడీపీ కదిరి ఇంచార్జి గా పనిచేసిన కందికుంట ను కూడా బ్లాక్ మెయిల్ చెయ్యాలని చూసాడు , అతను దేహశుద్ది చేసి చెప్పుతో కూడా కొట్టి పంపాడు అని జనాలలో వినికిడి ఉన్నది .


ఈ మధ్య కదిరి లో ఒక స్త్రీ ని అన్నతమ్ముళ్లు రేప్ చేసి చంపితే ఆ విషయం లో తలదూర్చి కేసులేకుండా చెయ్యడానికి కూడా డబ్బులు తిన్నాడని జనాలలో చర్చ జరుగుతుంది . దిశా పై జరిగిన అత్యాచారం హత్య తరహా కేసు ఇది . శవాలపై రూకలు ఏరుకునే నీచమైన మనస్తత్వం ఈ శ్రీనివాస రెడ్డి అనే సాక్షి విలేఖరిది .
సమాజం లో జరిగే అన్యాయాలను ప్రజలకు తెలియజేప్పాల్సిన మీడియా విలేఖరి ఇలా ఎమ్మెల్యే సిద్దారెడ్డి అండతో రెచ్చిపోయి ఇటు పోలీసులను , అధికారులను వైసీపీ నిజమైన కార్యకర్తలను వేధించడం , దండాలు చెయ్యడం , తమకు నచ్చని వారిపై సాక్షి మీడియా లో కథనాలు రాయడం , దానికి సాక్షి మద్దతు తెలపడం చాల ఘోరం.

దొంగ చేతికే తాళాలిచ్చిన అనంతపురం జర్నలిస్ట్ సంఘం.